Skip to playerSkip to main content
  • 1 hour ago
పెరటాసి మూడో శనివారం సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో లగేజీ డిపాజిట్‌ చేయడానికి క్యూలో భక్తులు నిలుచున్నారు. అలిపిరి టోల్‌గేట్‌ వద్ద వాహనాలు బారులు తీరాయి.

Category

🗞
News

Recommended