Skip to playerSkip to main content
  • 14 minutes ago
Kavitha Fire On CM Revanth Reddy : రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో, రైతులకు అండగా నిలవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఎల్​నినో ప్రభావంపై పది నెలల ముందే హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు పంటలు వేయకుండా రైతులు త్యాగాలు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. రైతులను త్యాగాలు చేయమంటున్న సీఎం రేవంత్​ రెడ్డి తన రాజకీయాలను త్యాగం చేస్తారా అని ప్రశ్నించారు. పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇన్నాళ్లు కాలం గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలన్నారు. పంటలు వేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎలాంటి పరిహారం అందిస్తుందో డిసెంబర్‌ లోపు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయడంతో పాటు వారికి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. 

Category

🗞
News
Transcript
00:00The following scheduled November, the 21st, of August, is the 25th, the 24th, the 2nd, the 8th, the 13th in
00:08August.
00:09The record is at the 20th time, and the 24th in August.
00:19The 14th, the 12th, the 31st.
00:23The 14th, the 14th, is now packed in the press meet.
00:27The 12th, the 14th.

Recommended