Skip to playerSkip to main content
  • 1 hour ago
Young Man Arrived at Polling Station With Glass Symbol : శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఆసక్తికర ఘటన జరిగింది. జనసేన MPTC అభ్యర్థి యతీరాజుల జగన్నాథానికి అదే గ్రామానికి చెందిన కూన అనిల్ వీరాభిమాని. పోలింగ్ కేంద్రానికి జనసేన గుర్తైన గాజు గ్లాసుతో అనిల్ వెళ్లాడు. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు అభ్యంతరం తెలపగా, గదిలో తిరుగుతున్న ఫ్యాన్ చూపి ఇవి ఎందుకున్నాయని ఎదురు ప్రశ్నించాడు. ఇదీ కూడా ఓ పార్టీ గుర్తే కదా అని అన్నారు. ఫ్యాన్‌ బదులు కూలర్, విసనకర్రలు వాడుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు ఇవి ఉండకూడదంటూ ఓటు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ యువకుడి ప్రశ్నలకు అక్కడి అధికారులు కంగు తిన్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వీడియో వైరల్ అయ్యింది. నిన్న(గురువారం) జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర సంఘటనలు పలుచోట్ల వెలుగుచూశాయి. 

Category

🗞
News
Transcript
00:02Gasgas
00:03What's this?
00:06Gasgas
00:07What's this?
00:08Gasgas
00:09Sembil?
00:10Databas
00:11Femer
00:12Femer
00:13Femer
00:14Mıt
00:15Mıt
00:16Mıt
00:17Femer
00:18Database
00:18Femer
00:23S cause
00:25Ed像
00:26S.E.
00:27Femer
00:28The whole room is here in the corner,
00:29now and their stuff is in the corner.
00:32It's a beautiful and beautiful room.
00:35No, it's a nice room,
00:36Yes, yes, yes,
00:37it's an easy phone to talk to people.
00:42It's a very difficult time,
00:48the garden and the garden.
00:53I love this.
00:54I love you so much.
00:57I love you.
00:59I love you too.
01:01I am saying that I am going to make a piece of paper.
01:04I am going to make a piece of paper and make a piece of paper.
01:09I am going to make a piece of paper.

Recommended