Skip to playerSkip to main content
  • 1 week ago
Jammalamadugu MLA Adinarayana Reddy : స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెక్ పెట్టడమే కూటమి పార్టీల ప్రధాన లక్ష్యమని బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశమైన ఆయన, జగన్​కు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకే​ తన పార్టీ నాయకులకు ధైర్యం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పులివెందుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతే జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి తమ ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. 31 కేసులు ఉన్న జగన్ మోహన్ రెడ్డి డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ సమన్వయం, సామరస్యంగా కలిసి పోటీ చేసి జగన్​కు మిగిలిన 11 సీట్లు, ఓట్లు కూడా లాగేసుకుంటామని చెప్పారు. 

Category

🗞
News
Transcript
00:07Thank you very much.
00:58Thank you very much.
01:00Thank you very much.
01:36Thank you very much.
02:05Thank you very much.
02:57Thank you very much.
03:00Thank you very much.
03:11Thank you very much.
03:16Thank you very much.
03:32Thank you very much.
04:02Thank you very much.
04:22Thank you very much.
Comments

Recommended