Skip to playerSkip to main content
  • 8 minutes ago
Heavy Flood Water in Madduvalasa Reservoir : విజయనగరం జిల్లా వంగర మండలం కొండ చాకరాపల్లి-కొప్పర గ్రామాల్లోకి సువర్ణముఖి నది నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 3 గంటల నుంచి నదిలో వరద నీటి ప్రవాహం పెరగడంతో సమీపంలో గ్రామంతో పాటు రహదారులు ముంపునకు గురైనట్లు స్థానికులు తెలిపారు. తుపాను ప్రభావంతో కరుస్తున్న వర్షాలకు మడ్డువలస జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 8 ప్రధాన గేట్లును తెరచి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వేగావతి, సువర్ణముఖీ నదులు ద్వారా సుమారు 38 వేల 200 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండటంతో 8 గేట్ల ద్వారా సుమారు 28 వేల 400 క్యూసెక్కుల నీరు నాగావళి నదిలోకి విడుదల చేస్తున్నట్లు డీఈఈ అర్జున్ తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టం 65 మీటర్ల కాగా, ప్రస్తుత నీటిమట్టం 62.65 మీటర్లు ఉంది.

Category

🗞
News
Transcript
00:28Transcription by CastingWords
00:42CastingWords
01:09CastingWords
01:22CastingWords
01:36CastingWords
01:38CastingWords

Recommended