• 17 minutes ago
TG SAFE Rides On Fish Market : ముషీరాబాద్​లో రాంనగర్ చేపల మార్కెట్లో టీజీసేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా కుళ్లిన చేపలు సీజ్ చేసి వ్యాపారులకు నోటీసులు అందజేశారు.

Category

🗞
News

Recommended