• 15 minutes ago
108 Years Old Woman Vote : స్థానిక ఎన్నికల్లో 108 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కును వినియోగించుకున్న అవ్వ స్ఫూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిదా అయ్యారు. వయసు మీద పడినా ప్రజాస్వామ్యంపై ఆమెకు ఉన్న నిబద్ధత ప్రతి తరానికీ ఆదర్శమని ఆయన కొనియాడారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన అవ్వ వీడియోను చూసి సీఎం స్పందించారు. ఈ వయసులోనూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి ఇదే అసలైన అందమని చంద్రబాబు అభివర్ణించారు. అవ్వ చూపిన చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, బాధ్యత అని అవ్వ నిరూపించారని అన్నారు. యువతతో సహా ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. అవ్వ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా అవ్వను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. వృద్ధాప్యంలోనూ ఓటు వినియోగించుకోవడం పట్ల ఆమెకు ఉన్న బాధ్యత అందరికీ ఆదర్శమని అంటున్నారు. ప్రతి ఓటరు ఆమె నుంచి స్ఫూర్తి పొందాలని సీఎం కోరారు.

Category

🗞
News
Transcript
00:00Ya ma kadi mali hakshinjari to uichu uodata waa mali yalashinjari nang go uodata uchi ya warga asto
00:08Chandrububna airgi ja warga yu
00:21When you get to the place, you get to the place and you get to the place and you get
00:28to the place.
00:42Why?
00:43Do you know?
00:46Why are you doing this?
00:50Why?
00:51Why?
00:52Why?
00:55Why?
01:04I'll see you next time.

Recommended