Skip to playerSkip to main content
  • 5 weeks ago
Palangi Temple Decorated With Currency Notes : శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ రకాల కరెన్సీ నోట్లతో అమ్మవారిని, గర్భగుడిని అలంకరించారు. కరెన్సీ నోట్ల తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:49Thank you very much.
Comments

Recommended