Skip to playerSkip to main content
  • 5 minutes ago
Rayapati Sailaja On Women Safety : సినిమాల ప్రభావంతో అమ్మాయిల వెంటపడటం తీవ్రమైన నేరమని, అమ్మాయిలకు సైతం ఈ విషయం తెలియడం లేదని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ వేధింపులపై తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్‌లలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. అమ్మాయిల మీద జరుగుతున్న పలు అక్రమాలను ఉద్దేశించి తిరుపతిలో ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా స్టాకింగ్​పై అవగాహన కల్పించే విధంగా పోలీసు శాఖతో కలిసి చర్యలు తీసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా వెంబడించడం, భౌతిక వేధింపులకు గురి చేయడంతో పాటు సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని శైలజ అన్నారు. మహిళలు, యువతుల భద్రతే లక్ష్యంగా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు ప్రత్యేక దృష్టి పెట్టాయని శైలజ వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, లా చదివే అమ్మాయిలు పాల్గొన్నారు. వీటిని ఎలా ఎదుర్కోవాలి, వీటికి ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశాలపై అవగాహన కల్పించారు.

Category

🗞
News
Transcript
00:00What is cyber stocking?
00:04Now, there are many people who are talking about cyber stocking, wholang called foreigners, do not know each other and
00:08then isolate.
00:10They are talking about suicide, a police, even with suicide.
00:15But many cases and complaints are echoing stocking.
00:19The event that has started to get by this event, so students, law students, and SSG groups have been associated
00:27with stocking.
00:28There is a relationship between the parents and the parents, the parents are 20, and the parents are 20, and
00:33there are many age groups.
00:36And the police also have cases like dealing with F.I.R. and 0-F.I.R. and there are
00:43legal vip and protection.
00:45And there are psychologists, because the stalking is a lot of stress.
00:53So, I have to deal with the psychologist this day.

Recommended