Skip to playerSkip to main content
  • 35 minutes ago
Central Team Visited Kurnool District : ఎల్​నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటలను, పంట నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా 2026 ఖరీఫ్ సీజన్​లో సాగైనా ఆముదం, కంది, టమాటా తదితర పంటలను పరిశీలించారు. అలాగే పంటల సాగుకు ఎకరాకు ఎంత పెట్టుబడి అయింది? అనే తదితర విషయాలను రైతులను అడిగి నేరుగా తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ముఖాముఖిలో రైతులు తాము పడుతున్న కష్టాలను కేంద్ర బృందం అధికారులకు విన్నవించారు. ఈసారి ఎకరాకు 50 కిలోల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, పెట్టుబడిలో పైసా కూడా చేతికందని దయనీయ పరిస్థితులు తప్పడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనీసం తాగునీరు కూడా లభించడం లేదని, పశువులకు పశుగ్రాసం లేక అమ్ముకుంటున్నామని వాపోయారు. తీవ్ర వర్షాభావంతో గ్రామాల్లో పంటలు పండక రైతులు గ్రామాలు వదిలి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని, ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. అలాగే తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు వెంటనే పంటల బీమాతో పాటు పంట నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని కోరారు.

Category

🗞
News
Transcript
00:02This is a total of 1,000 people in the country.
00:06Actually, the infrastructure is built in Bajra.
00:11The Bajra is built in Bajra.
00:13It is built in Bajra.
00:14It is built in Bajra.
00:16It is built in Bajra.
00:17It is built in Bajra.
00:28I think you know the whole country.
00:34These are the owners of Bajra?
00:37One day...
00:37And this time they have gone too much for the purchase.
00:39The purchase of the purchase...
00:41But the purchase of this is a great price.
00:46But it has to be like 12 feet or 5 feet.
00:52This has to be a very strong price.
00:54And even if you get a spike of the river, it's a very standard and with this even we cannot
00:59get see from this, sir, what he said.
01:03This is Renfurt, sir.
01:05This is Renfurt, sir.
01:07This is Renfurt, sir.
01:07This is Renfurt, sir.
01:10Who is the partner of this, sir?
01:11Yes, sir.
01:12Again, sir.
01:13How much area is it?
01:14How much area is it?
01:176 acres, sir.
01:196 acres, sir.
01:206 acres, sir.
01:21Okay.
01:22Your Renfurt?
01:24Sir.
01:24How much do you do?
01:26Yes, sir.
01:27Will you settle in your living?
01:28No, sir.
01:30Only the mostаж of agriculture is going on.
01:32Yes, sir.
01:33We have to buy gwia.
01:36It's very important, sir.
01:36Godemption diyorum.
01:37All this?
01:37Yes, sir.
01:37For bajaผолк, complacent and SANFU,
01:40it kind of is low income.
01:47The Yanfurt is low income,
01:50only the conversion is higher.
01:53This day, the police will come to the hospital and come to the hospital.

Recommended