Skip to playerSkip to main content
  • 14 minutes ago
Siddipet District Decade Celebrations : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం జిల్లాల పునర్​ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడి ఇవాళ్టితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని మైనార్టీలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలను పట్టించుకోవడం లేదని హరీశ్​రావు ఆరోపించారు.ఎన్నికల కమిషనర్​ను తొలగించాలని కోరుతూ యువత దిల్లీలో ధర్నా చేస్తూ ఇంటర్నెట్, మెట్రో ట్రైన్​లు, పెట్రోల్ బంకులు బంద్ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో కూడా ఇలాంటి కుట్రే చేయబోతున్నారని, మైనార్టీలంతా ఏకమై దీన్ని అడ్డుకోవాలని హరీశ్​రావు సూచించారు. సిద్దిపేటలో కూడా దీనిపై నిరసనలు తెలపాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం కోమటి చెరువు రూబీ నెక్లెస్​రోడ్డులో వాకర్స్, విద్యార్థులతో హరీశ్​రావు కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం భుజించారు.

Category

🗞
News
Transcript
00:04I
00:05I
00:05I
00:05I
00:06I
00:06I
00:07I
00:07I
00:09I
00:09I
00:12I
00:13I
00:27I
00:28I
00:28I
00:28I
00:28I
00:28I
00:29I
00:29I
00:29I
00:30I
00:30I
00:30I
00:36I
00:40I
00:41I
00:43I
00:44I
00:45I
00:45I
00:51I
00:51I
00:51I
00:51I
00:54I
00:55I
00:55I
00:56I
01:15I
01:15I
01:15I
01:15I
01:21I
01:22I
01:24I
01:27I
01:28I
01:29I
01:29I
01:29I
01:41I
01:43I
01:45I
01:45I
01:45I
01:46I
01:47I
01:58I
01:59I
01:59I
02:02I
02:03I
02:03I
02:03I
02:06I
02:08I
02:09I
02:09I
02:09I
02:10I
02:10I
02:10I
02:10I
02:33I
02:43I
02:44I
02:45I
02:49I
02:50I
02:50I
02:50I
02:50I
02:50I
02:54I
02:54I
02:55I
02:56I
02:58I
03:04I
03:10I
03:13I
03:14I
03:15I
03:15I
03:15I
03:18I
03:19I
03:20I
03:20I
03:20I
03:22I
03:22I
03:22I
03:23I
03:23I
03:24I
03:34I
03:35I
03:38I
03:39I
03:41I
03:41I
03:43I
03:43I
03:54I
03:55I
03:55I
03:56I
03:56I
03:56I

Recommended