• 7 minutes ago
Foreign Tourists Visits Onakadelli Weekly Market : శీతాకాలంలో ఆంధ్ర - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో ఉన్న ఒనకడెల్లిలో గురువారం జరిగే వారపు సంత విదేశీయుల రాకతో  కోలాహలంగా మారుతుంది. ఈ సంతకు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు వచ్చారు. ఈ సరిహద్దులో వారి రాకతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. ఈ సంతకు వచ్చే బోండా, గదబ ఆదిమ జాతి గిరిజన మహిళల సంప్రదాయ వస్త్రధారణ, వారి విలక్షణమైన సంస్కృతిని తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు.  ఈ నేపథ్యంలోనే గురువారం అమెరికా, జర్మనీ, ఇటలీ, హాలండ్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో విచ్చేశారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళా వస్తువులను పరిశీలించారు. వారి జీవన విధానాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వారపు సంతలే సూపర్ మార్కెట్లుగా చెలామణి అవుతుంటాయి. ఇక్కడ నిత్యావసరాల నుండి అన్ని రకాల సామగ్రి లభిస్తుంది. విదేశాల్లో ఉండే ఆధునిక సూపర్ మార్కెట్లకు భిన్నంగా మన దేశీయ గ్రామీణ మార్కెట్ల తీరుతెన్నులను గమనిస్తూ విదేశీ పర్యాటకులు సంతలోని ప్రతి దుకాణాన్ని ఆసక్తిగా తిలకించారు. 

Category

🗞
News
Transcript
00:13Music
00:13Music
00:13Music
00:13Music
00:14Music
00:38That was the first time I could see it.
00:42That was the first time I could see it.
00:51It was the first time I could see it.
01:03It was the first time I could see it.
01:08It was the first time I could see it.
01:16It was the first time I could see it.
01:17It was the first time I could see it.
01:18It was the first time I could see it.
Comments

Recommended