Skip to playerSkip to main content
  • 3 months ago
Adoni Children Requesting Minister Lokesh For a Photograph: మంత్రి నారా లోకేశ్‌ నేడు కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్న నేపథ్యంలో ఇద్దరు చిన్నారులు ఆయన్ను చిరుకోరిక కోరారు. "ఎప్పుడూ మా తాత, మా నాన్న మాత్రమే మీతో ఫొటోలు దిగుతున్నారు. లోకేశ్‌ సార్‌.. మీ ఆదోని పర్యటనలో మాకూ మీతో ఫొటో దిగే అవకాశం ఇవ్వండి ప్లీజ్‌’’ అంటూ అక్కాతమ్ముడు సహస్ర ఆద్య, జయ స్కంద సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. ఇది నెట్టింట వైరల్‌ కావడంతో మంత్రి లోకేశ్‌ స్పందించారు. మీ కోరికను నేనెలా కాదనగలను: చిన్నారుల వీడియోను ఆయన రీపోస్ట్‌ చేస్తూ ‘‘మీ కోరికను నేనెలా కాదనగలను. నేను కూడా మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు. చిన్నారులపై మంత్రి చూపించిన ఆప్యాయతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంత్రి చూపించిన ఈ ఆప్యాయత, తక్షణ స్పందన పట్ల స్థానికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారుల తాత ఉలిగయ్య కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు. నాన్న సురేష్ నాయుడు కౌతాళం మండల అధ్యక్షుడు.

Category

🗞
News
Transcript
00:02લોકેર સાર એપ્પુડું માણાના માતાતા ઓકટે મીડગર ફોટો દીકુતુંનાર નેં દીકાલંતે મીડો બેંગુ
00:12બેંગુલું વીજયવાડ પોતાર વીળું પંપીએર એટલે મીરુંર એપાદો ની કસ્સલાવકરા આપ્પુડું મડાર
00:34પોટો દીગોતું નેં દીગાલાંટે મીડું બેંગુલુંરું વીજયવાડા પોતારુ વીળું પંપીએર એટલે મી
01:06મીા�હુંં જાગનનૂ હીંડાંાં જાચું ખાાંંને દાાંંંચંંંંંંંલે મીાંમાંંદું મીંાંાંાં નૂ�

Recommended