Skip to playerSkip to main content
  • 2 days ago
Israel Caregiver Jobs To SC Unemployed Youth : కేవలం మన ఊరిలోనో, మన రాష్ట్రంలోనో కాదు. ఏకంగా విదేశాల్లో అడుగుపెట్టి, నెలకు లక్షల్లో సంపాదించాలనుకుంటున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు, విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న 25 - 45 ఏళ్ల ఎస్సీ యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. జీడీఏ, ఏఎన్​ఎమ్​, జీఎన్​ఎమ్​, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి ఇంటర్మీడియట్ స్థాయి ఇంగ్లీష్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఇజ్రాయెల్‌లో హోమ్‌ బేస్డ్ కేర్‌గివర్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీని ద్వారా నెలకు సుమారు 1.99 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మరో ఆరు విభాగాల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ యువత ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని చెబుతున్న విజయనగరం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వరరావుతో ముఖాముఖి.

Category

🗞
News
Transcript
00:00In the first place, there is a lot of young people who are living in the country.
00:07In this situation, they are living in this situation.
00:11That is why the S.C. corporation is a good thing.
00:15In the first place, they are doing many young people,
00:20and they are doing the same thing.
00:23In this situation, the S.C. corporation is a good thing.
Comments

Recommended