Skip to playerSkip to main content
  • 11 minutes ago
Students Fell Seriously Ill After Eating Egg Curry in Kadapa District: కోడిగుడ్డు కూర తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కడప జిల్లాలో జరిగింది. తొండూరు గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతుండగా వైద్యులు చికిత్స అందించారు. 18 మంది 7, 8, 9 తరగతుల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. పులివెందుల ఆర్​డీఓ చిన్నయ్య, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినిలు కోలుకున్నారని ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్​ సరఫరాదారులు అత్యాశతో హస్టల్స్​కు సరైన ఆహార పదార్థాలు పంపించడం లేదు. వారిపై చర్యలు తీసుకంటామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వివరించారు. వసతి గృహాల్లోని వంట గదుల్లో సరైన హైజీన్​ పాటించడం లేదని భూమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినిలు కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతుండడం దారుణమన్నారు. వారికి సరైన చికిత్స అందిచాలని వైద్యులకు సూచించారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.

Category

🗞
News
Transcript
00:00Music
00:03Music
00:04Music
00:04Music
00:10Music
00:21Music
00:22Music
00:24Music
00:24My name is Amaranth.
00:25We are the one who is a whole group.
00:25My name is Amaranth.
00:41I have been aiden of the land in the land of the Arshals.

Recommended