Skip to playerSkip to main content
  • 2 minutes ago
CPI Narayana On Sohrabuddin Case : అమిత్ షా డిశ్చార్జ్‌కు సంబంధించిన న్యాయ ప్రక్రియ, జస్టిస్ లోయా మరణానికి సంబంధించిన పరిస్థితులు ఇతర నిందితులకు సంబంధించిన కేసులను కూడా చట్టపరంగా సాధ్యమైన పరిధిలో సమగ్రంగా పరిశీలించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సుప్రీం కోర్టును కోరారు. సోహ్రబుద్దీన్ షేక్‌ ఎన్​కౌంటర్ ఘటనలో ఈ కేసుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని విచారణ చేపడుతున్న న్యాయమూర్తులకు ప్రత్యేక భద్రత, రక్షణ కల్పించాలని సూచించారు. వారు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా రాజ్యాంగబద్ధమైన విధులను స్వతంత్రంగా నిర్వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.సోహ్రబుద్దీన్ షేక్‌తో పాటు ఆయన భార్య కౌసర్ బీ, ఆయన సన్నిహితుడు తులసీరాం ప్రజాపతి వరుసగా జరిగిన ఆరోపిత ఎన్‌కౌంటర్ హత్యల్లో ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ బీ.హెచ్. లోయా మరణం కూడా అప్పట్లో తీవ్ర ప్రజా వివాదానికి దారితీసిందన్నారు. అప్పటి గుజరాత్ హోంమంత్రి, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారని గుర్తుచేశారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారని అన్నారు.

Category

🗞
News
Transcript
00:01That's how you would get your own home ministry.
00:05And you would get your own family.
00:09And you would get your own family.
00:12You would get your own family.
00:19It's a real experience.
00:22That's why the sources, lawyers, lawyers, and lawyers were told.
00:30Lawyers were also made by the lawyers.
00:33Lawyers were told by the lawyers.
00:37They were told that they were told that they were told by the file.
00:42I have to ask a question about the question.
00:45Now, the question is,
00:47I have to ask a question about the question about the question.
00:56I am so proud of this.
00:58I have to ask a link in the description.
01:01In 2018, I have to ask a question about the Supreme Court in 2018.
01:06And I have to ask a lawyer.
01:09The first thing is that we have to take a break.
01:14That is why we have to take a break and take a break.
01:20We have to take a break.
01:28It gives you personal protection, and it is no problem with protection and protection.
01:33I hope you have great health and health.

Recommended