Skip to playerSkip to main content
  • 4 minutes ago
Garudaseva In Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లోనే తలమానికమైన గరుడవాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది.వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గరుడారూఢుడై విహరించనున్న స్వామి వైభవాన్ని చూసి తరించేందుకు తరలి వస్తున్న భక్తజనకోటికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు, స్వామివారు గరుడ వాహనంపై ఆసీనులై భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం  విస్తృత ఏర్పాట్లు చేసింది. ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం, వాహనసేవ వీక్షణం సౌకర్యవంతంగా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఈవో, అదనపు ఈవో తెలిపారు. భక్తులకు ప్రణాళికాబద్ధంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందించడంతోపాటు పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ రాత్రి జరిగే గరుడసేవ కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. 

Category

🗞
News
Transcript
00:00The
00:01Brahma
00:01is
00:04the
00:05pradhaan
00:05is
00:05the
00:05pradhaan
00:06is
00:06the
00:07is
00:23the
00:48Thank you very much.
01:09Thank you very much.
01:23Thank you very much.
02:20Thank you very much.
02:23Thank you very much.
03:06Thank you very much.
03:32Thank you very much.

Recommended