Skip to playerSkip to main content
  • 11 minutes ago
Amit Shah to Participate in Padayatra : కాంగ్రెస్ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్‌లో మహా పాదయాత్ర జరుగుతుందన్న ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ వరకు పాదయాత్ర ఉంటుందని, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈటల పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అర్బన్ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశంంలో వెల్లడించారు.రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవన్న ఈటల విదేశీ ఫండింగ్‌తో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ఎన్నికల కమిషన్ ప్రతిష్టను కాంగ్రెస్ దిగజార్చే ప్రయత్నం చేస్తోందని, ఎస్​ఐఆర్​ అనేది 1952 నుంచి జరుగుతున్న సాధారణ ప్రక్రియ అని బీజేపీ కొత్తగా తెచ్చింది కాదని గుర్తు చేశారు. చనిపోయినవారు, అడ్రస్ మారినవారు, డబుల్ ఓట్లు ఉన్నవారి పేర్లను మాత్రమే ఈసీ తొలగిస్తోందని అన్నారు. ఈవీఎంలపై నిందలు వేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో ఎలా గెలిచిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ విశ్వాసాలపై గుడ్డి ద్వేషంతో ఫాక్స్ సాగర్ వద్ద 18 దేవాలయాలను హైడ్రా కూల్చివేస్తోందని, హానర్ హోమ్స్ సంస్థతో రేవంత్ రెడ్డి లాలూచీ పడ్డారని ఈటల రాజేందర్  ఆరోపించారు. హైడ్రా పెద్దవాళ్లను వదిలేసి పేదల ఇళ్లు, అమాయకులపైనే ప్రతాపం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఎల్లమ్మ బండ, షాంషీగూడలోని వందల ఎకరాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా ఎత్తివేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. త్యాగాల పునాదులపై వచ్చిన స్వాతంత్య్రాన్ని, దేశాన్ని అస్థిరపరిచే శక్తుల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 

Category

🗞
News
Transcript
00:03The country is the most important thing to do in this country.
00:08They are the most important thing to do in that country.
00:16Babu Jagjumar Ram is the first place at LB Stadium.
00:20is there a place where it is located.
00:24You see, the first time it is located on a small market,
00:28or at a very high school.
00:31In the 2-kilometer of this town,
00:33in Hyderabad,
00:34the Prasarika and the Hyderabad,
00:37this is the concept of the knowledge,
00:39the Durmarga,
00:40and the discovery of the Vishaprajara.
00:42I think I've seen it in the town here.
00:44The next episode, we are going to talk about the vijayavantte challenge, Amishyagar too.
00:53This vijayavantte market has been being proposed by the world.
01:01As for our party, the mayoral of Hyderabad has been in the same place, the mayoral of Hyderabad, the mayoral
01:07of Hyderabad, the mayoral of Hyderabad, the mayoral of Hyderabad, and the mayoral of Hyderabad.
01:10This country is the same as the city.
01:14We all have to make a decision that we have to make a decision.
01:17We can talk about what we're doing in social media, and we can talk about it as a matter of
01:27people trying to talk about it.
01:30We can talk about it as a matter of time and try to get some kind of information.
01:37A Kudhiram boss, a great preacher, a great preacher, a great pastor, a great preacher, a great preacher, a great
01:47preacher.
01:49He is a person who has made a better life in 18 months.
01:58Kudhiram boss is a person who has made a better life in 18 months.
02:02because of the form of TLAALA.
02:04So, this is how we are moving slightly toula because of the HALA is a new framework.
02:10KDAI, THLAKSHALADI BECAME CASE TO TLAALA.
02:20The Svalidhema처럼 on the GAPNASA.
02:36Thank you so much for joining us today.

Recommended