Skip to playerSkip to main content
  • 8 minutes ago
Minister Kinjarapu Atchannaidu Demands YSRCP : గొడ్డలిపార్టీ హయాంలో రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యవస్థలన్నీ నాశనం చేశారని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దుప్పలపాడులో గురువారం పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీచేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2014- 19 మధ్య తాము సాగునీటి రంగానికి 64వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే గత ఐదేళ్ల పాలనలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఒక్కపైసా కూడా ఇవ్వకుండా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేంద్రం ఇళ్లనిర్మాణానికి ఇచ్చిన రూ.1,900కోట్లు పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడటంతో రెండేళ్లగా ఇళ్ల మంజూరు నిలిచిపోయిందన్నారు. చంద్రబాబునాయుడు చొరవతో తాజాగా రాష్ట్రానికి 3లక్షల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడని, నిరంతరం రాష్ట్రాభివృద్ధికి పరితపిస్తున్నారని కొనియడారు.

Category

🗞
News
Transcript
00:02This is the most important thing in the country.
00:06The people who are going to do this is the people who are going to do this.
00:11The people who are going to do this is the people who are going to do this.
00:15In this world, we have to challenge each other.
00:23We have to challenge each other.
00:25We have to do the same things.
00:33What is the purpose?
00:37The purpose of the purpose of the purpose of the purpose.
00:40I will not hear the people who are talking about this.
00:44I will not hear the people who say that they are not talking about this.
00:50They will not hear the people who are talking about this.
01:05It is the most important part of the country in the country.
01:09It is the most important part of the country.

Recommended