Skip to playerSkip to main content
  • 8 minutes ago
Telangana Bar and Restaurant Owners Protest : టాక్స్​ పేరిట అధిక భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వైఖరికి నిరసనగా ఈనెల 5 నుంచి తెలంగాణ బార్​ అండ్​ రెస్టారెంట్​ ఓనర్స్​ అసోసియేషన్​ రాష్ట్రవ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చింది. తెలంగాణలో ఉన్న 1185 షాపులు మూసివేస్తున్నట్లు ఖైరతాబాద్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్​ అధ్యక్షుడు దామోదర్​ గౌడ్​ వెల్లడించారు. మంత్రి వర్గ సమావేశంలో ప్రివిలేజ్​ ఫీజును 8-20 శాతం వరకు స్లాబ్​ వైజ్​గా పెంచుతున్నామని ప్రకటించడంతో మండిపడ్డారు. ఈ నిర్ణయం తమను తీవ్రంగా దెబ్బతిస్తుందన్నారు. గతేడాది రెన్యువల్ తర్వాత రూ.4 లక్షలు అదనంగా లైసెన్స్ ఫీజు పెంచడం జరిగిందన్నారు. అదే అధిక భారంతో బాధపడుతుంటే ఈసారి లెసెన్స్​ ఫీజు కట్టిన తర్వాత ఫ్రివిలేజ్​ పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. అంతేకాకుండా గల్లి గల్లినా ఏర్పాటు చేసిన బెల్ట్​ షాపుల వల్ల తమకు జీవనోపాధిపై ప్రభావం పడుతుందని, వీటిని రద్దు చేయాలని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సర్కార్​కు రాబడి తీసుకురావడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నట్లు దామోదర్​ గౌడ్​ పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రివిలేజ్​ పేరుతో తీసుకొచ్చిన జీవోను ఈనెల 5వ తేదీలోపు రద్దు చేయాలని, లేని పక్షంలో తాము రాష్ట్రవ్యాప్తంగా బంద్​ చేపడతామని హెచ్చరించారు. 

Category

🗞
News
Transcript
00:04I
00:30.
00:30.
00:30.
00:30.
00:30.
00:30.
00:30.
00:31.
00:32.
00:32.
00:32That's it, UTITIVATED, FAVILIEST PEACE.
01:32I thought that there was no privilege fees,
01:35to take the time for sales as well,
01:39if you need more than that,
01:40then that's why we have to declare a privilege fees.
01:45I thought we can help our lives and enjoy this world.
01:50We are part of this world.
01:51We are all part of the CMMQ Revantarate,
01:56and we are all part of the CMMQ Revantarate.
01:58We are in Telangana State, Bar Owners and Bar Association.
02:07We have got a press meet.
02:12The main thing is that you have got a GO passed by the government.
02:22What is the GO?
02:25What is the GO?
02:27The invoice price is 8-16% based on the stock price.
02:40We have got a business in our bar owners.
02:48We have a lot of business.
02:49We have a lot of business.
02:53Last year, the government has 4 lakhs rental pension.
02:58We have got a government there.
03:02We have got a lot of business.
03:16We have got a lot of business.
03:20We have got a lot of business.
03:24You have got our 5 lakhs rental pension by the state.
03:32So, if we give the government seriously, we will talk about it and we will talk about it and we
03:40will talk about it in this state.

Recommended