Skip to playerSkip to main content
  • 7 minutes ago
Dandiya Celebrations at Ramoji Film City : దాండియా అనగానే అందరికీ గుర్తొచ్చేది గుజరాత్. నవరాత్రుల వేళ గుజరాత్ పడుచులు దాండియా ఆడుతూ మైమరచిపోయే దృశ్యాలే మదిలో మెదులుతాయి. అలాంటి దృశ్యాలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కనువిందు చేశాయి. దసరా ముందస్తు వేడుకల్ని పురస్కరించుకొని నిర్వహించిన ఉత్సవాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి దాండియా ఆడారు. దసరా నవరాత్రి వేడుకలకు ముందస్తు సంబరంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రీ-దాండియా ధమాల్-2026 వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.ఈ వేడుకల్లో గుజరాత్‌ సహా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కుటుంబం, స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. పండుగ సీజన్‌కు మరింత సందడిని తీసుకువచ్చేలా రంగ్‌తాళితో కలిసి నిర్వహించిన ఈ వేడుకలో సంగీతం, నృత్యాలతో సందడి మిన్నంటింది. చిన్నాపెద్దా సంప్రదాయ దుస్తుల్లో దాండియా ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలో రోబో దాండియా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోబోతో కలిసి చిన్నారులు సరదాగా డాన్స్ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీ ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పర్యాటకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని కోరారు.

Category

🗞
News
Transcript
00:03দস্রা ন঵রাত্র ঵েডিক্লকু মুন্দস্তু সম্রংগ রামোজি ফেলমিসট্যলু প্রি দান্ডিযা ধমাল রেন্ড ের্঵ের ইর্঵িযারু
00:10কন্নোলো পন্ডুক সাগাই
00:12ইরেডিক্ললো গুজরাত্সহা ঵ের্঵েরেরু প্রান্তালকু চেন্দিন্঵ারু পালগুনারু
00:16কুটুম্প সভিলো সনেহিত্লতো কলসি আডি পাডারু
00:18পন্ডুক সিজন্কু মরিন্ত সন্দান্নে তিসকো ছেলা রংগ তালিতো কলসি
00:23ন্র঵হিন্চনে ই঵েডুকলো সংগিতম নোর্তিযালতো সম্রালু মিন্নন্টায়
00:27চিন্না পেদ্দা সাংপ্রদায দুসত্লতো মেরসায়
00:30কর্রলতো দান্টিযা আডুতো উত্সহংগা গডিপেরু
00:32ই঵েডুকলো রোবো দান্টিযা নর্তিযা প্রতিযা কাকর্ষণগা নিনিচিন্দি
00:44চিন্নারিডু সারদাগা ডান্স চেসায়েরু
01:29চিনে চিনে সালো আন্টি দান্কর আলেদু
01:36দান্যা ই঵ইন্ট কুসান আমা঵িকর লাডুটি পান অপিদাসর্য়ে
01:41সাউথ ঵ালে লোগি নিয়ে নউর্থ ঵ালে মতলে পুরা ইন্টিয়ে যাপে কট্টা হয়ে
01:45অরে য়ে রামোজি ফলম সিটি কি খাসয়ে যাপে
01:49অগের হমকো মল্টি কলচ্য়ে দেখনা পুরা দেশ গুম্নে সে মতর্য়ে হিয়ে হিয়ে কে হিয়ে হিয়ে হিয়ে হিয়ে মাজি কে পরাজি
02:11
02:11স্রা স্রকেদামার রামজি পিলিম সিটি লো ধান্টিয দামার রংডুভেল ইর঵ে হেয়ে আডেকলু অত্যন্ধ ঵হিয়োয়ে হিয়োয়ে হিয়্য

Recommended