Skip to playerSkip to main content
  • 21 minutes ago
Governor Abdul Nazeer at Saras Mela : కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్వయంకృషితో తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తులు, సేంద్రీయ వస్తువులను సరస్ మేళాలో ప్రదర్శించడం అద్భుతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. ఇది గ్రామీణ మహిళా ఉత్పాదకులకు, పట్టణ వినియోగదారులకు మధ్య బలమైన వారధిగా నిలుస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. కేవలం జీవనోపాధి కల్పనతో సరిపెట్టకుండా, ప్రతి గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగి 'లక్షపతి దీది' కావడమే ప్రభుత్వాల అంతిమ లక్ష్యమని గవర్నర్ ఉద్ఘాటించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి సరస్ మేళాను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా ఉత్పత్తులకు ఆధునిక సాంకేతికత, నాణ్యతా ప్రమాణాలు, సరికొత్త బ్రాండింగ్, ప్యాకింగ్, డిజిటల్ మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తూ జాతీయ స్థాయి పోటీ ప్రపంచంలో నిలబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా సాధికారత అంటే మహిళలను బలవంతులుగా చేయడం కాదని వారిలో ఉన్న అపారమైన శక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు.

Category

🗞
News
Transcript
00:07The National Saras Mela organized here assumes greater significance as it coincides with the auspicious Dasara Sharannavaratri celebrations on the
00:19Indra Keeladri and the second edition of Vijayawada Utsav.
00:24The Mela is a celebration of the strength, creativity, enterprise and determination of women from self-help groups from across
00:35India.
00:36The event reflects the spirit of women-led development and the vision of empowering rural women to become successful entrepreneurs
00:46and contributors to the nation's economy.
00:49The visit of the Honorable President of India adds special significance to this national event and inspires thousands of women
00:59entrepreneurs.
01:00Women empowerment goes beyond providing opportunity. It means enabling women to achieve financial independence, make informed decisions, become confident leaders
01:13and actively contribute to the development of their families, communities and the nation.
01:19The self-help groups have emerged as powerful instruments of social change and economic transformation, particularly in rural India.
01:29Initiatives like the Saras Ajivika Mela can bridge the gap between rural producers and urban consumers.
01:38Investing in women is an investment in stronger families, inclusive communities and a more prosperous nation.
01:46As someone rightly said, and I quote, women empowerment is not about making women stronger.
01:55Women are already strong. It is about changing the way the world pursues that strength. I unquote.
02:02core and minority discrimination.acionalism.
02:04Most. This

Recommended