Skip to playerSkip to main content
  • 10 minutes ago
తాటికల్లు, ఈతకల్లు అందరికీ సుపరిచితమే. కానీ ఖర్జూర కల్లు ఎప్పుడైనా రుచి చూశారా ? ఇప్పటి వరకు కేవలం మహబూబ్​నగర్ జిల్లాలోని కొన్నిచోట్ల మాత్రమే దొరికే ఆ కల్లు జనగామ జిల్లాలోనూ లభ్యమవుతోంది. ఇప్పుడు ఖర్జూర కల్లుకూ యమక్రేజీ వచ్చింది. జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని కోమటిగూడెంలో ఖర్జూర కల్లుకోసం క్యూ కడుతున్నారు. గ్రామానికి చెందిన మహేందర్​ కొన్నేళ్ల క్రితం తన ఇంటి వెనకాల ఖర్జూర మొక్కను నాటాడు. ఈత చెట్లను పోలి ఉండటంతో గ్రామానికి చెందిన గీత కార్మికులు ఈత చెట్టు నుంచి కల్లు వచ్చిన మాదిరిగానే ఖర్జూర చెట్టు నుంచి కల్లు తీస్తున్నారు. రోజుకు 30 లీటర్ల వరకు కల్లు వస్తుందని చెబుతున్నారు. కోమటిగూడెంలో రోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకే కల్లు లభిస్తుండటంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. నచ్చిన వారైతే మరోసారి ఫోన్‌చేసి బుకింగ్ చేసుకుంటున్నారు. జనవరి వరకు ఆ కల్లు లభిస్తుందని చెబుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00તાટિ કલ્લુ ઈત કલ્લુ કલ્લુ ડિમન્ડ ઉનટલે ઇપિડ ખરજુર કલ્લુ કલ્લુ યમકરેજી વછ્ચિંદે
00:29કલ્લુ કલ્લુ કલ્લુ કલ્લ તીસ્તુંનારુ
01:01...
01:01...
01:01...
01:01...
01:02...
01:02We are cleaning the conditions in our everyday lives.
01:09We are now going to get to this cell.
01:14We are failing to get to this cell and we will stop.
01:19The cell and its condition we are not going to do.
01:20Obviously, they are going to get to the cell.

Recommended