Skip to playerSkip to main content
  • 34 minutes ago
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో పోలింగ్ కేంద్రాల వద్ద వాతావరణాన్ని వేడెక్కించేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నేరుగా రంగంలోకి దిగి ఆయనకు దిమ్మతిరిగే షాకిచ్చారు. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దంటూ ఆమె నేరుగా చెవిరెడ్డి ముఖం మీదే తేల్చిచెప్పారు.చంద్రగిరి పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా అడ్డుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో సుధారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఎదురువెళ్లి చాకచక్యంగా, ధైర్యంగా మాట్లాడారు. "అన్నా ఎన్నికలను ప్రశాంతంగా జరగనీయండి. తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను అనవసరంగా రెచ్చగొట్టవద్దు" అని ఆమె సూచించారు. సుధారెడ్డి అంతటితో ఆగకుండా చెవిరెడ్డికి మరో ఆసక్తికర ప్రతిపాదన చేశారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు వేర్వేరుగా వెళ్లి ఉద్రిక్తతలు పెంచడం ఎందుకని ప్రశ్నించారు. "మీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం కలిసే వెళ్దాం. అవసరమైతే ఇరు పార్టీల నేతలతో కలిసి ఒకే కారులో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్దాం రండి" అని సుధారెడ్డి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి చూపించిన ఆత్మస్థైర్యానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె మాటలకు ఏం బదులివ్వాలో అర్థంకాక తడబడ్డారు. సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. 

Category

🗞
News
Transcript
00:30Hello, Vindu?
00:30Hello, Vindu?
00:31Hello, Vindu?
00:33Shmiru, please, hold us, Rani.
00:35Bamo!
00:35Let's try to try it.
00:37Bamo!
00:38Bamo!
00:38Bamo!
00:40We just want to take the escort.
00:42We have a little boat here.
00:43Manutha, no.
00:46What is this?
00:48I am an anna.
00:49I am a manuta.
00:50I have to come.
00:52Come here.
00:53I will come here.
00:54Come here.
00:57OK?
00:57OK, the car is here.
00:58How can you go to this car?
00:59Is it the car?
01:05It's a car?
01:06Is it the car?
01:07The car is the car, it's the car.
01:07I'm not.
01:08I don't know.
01:08I don't know.
01:15We started polling in the village.
01:19We are in the village of Chewena Tellwarth.
01:21We are in a booth called nonsense create.
01:22.
01:22.
01:22.
01:22.
01:22We have to choose a new vote.
01:26We have to choose a new election.
01:30We have to choose the state election commission and the media.
01:35We have to choose the vote, and we have to choose the vote.
01:42So, I have to choose the vote.
01:46This is peaceful.
01:47朝 quickly in the這裡 of the city of the city of the city.
01:51I think the staff always kept in the streets,
01:54and of course the staff kept in the streets.
01:55And the staff just kept in the streets and kept in the streets.
02:08So, there is a problem in the village.
02:13I have to say that I have to say that.
02:16So, the voters are going to poll.
02:19The voters don't have to vote.
02:20They don't have to vote.
02:22The voters don't have to vote.
02:23We will create this.
02:26At 7am, the nonsense is created.
02:29It's not a problem.
02:30So, otherwise, thank you.
02:32We all have to support.
02:32Okay, no?

Recommended