Skip to playerSkip to main content
  • 24 minutes ago
Interesting Incident in Rana and Lokesh Podcast: మంత్రి లోకేశ్‌, సినీ నటుడు రానా చాట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రానా మాట్లాడుతూ దగ్గగా లోకేశ్‌ బాటిల్‌లోని వాటర్‌ గ్లాస్‌లో పోసి లేచి రానాకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంత పెద్ద మంత్రి స్థానంలో ఉన్నా ఇగో లేకుండా రానాకు నీళ్లిచ్చారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘ది పవర్‌ ఆఫ్‌ పాసిబిలిటీ: బిల్డింగ్‌ పార్ట్‌నర్‌షిప్స్, క్రియేటింగ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌కు మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. వివిధ అంశాలపై లోకేశ్‌ మాట్లాడారు. ‘సినిమా, సంగీతం, యానిమేషన్, గేమింగ్‌ రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ నెలకొల్పాలనుకుంటున్నామన్నారు. సంగీత దర్శకులు, సినీరంగ అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తాం. థమన్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నాం. తిరుపతిలోనూ ఓ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసే యోచన ఉందని తెలిపారు.

Category

🗞
News
Transcript
00:03I think moving away from the naysayers, people you believe and creating that belief in oneself
00:09becomes the first largest mission for any entrepreneur. The second is
00:19treating failure as part of growing up because nothing comes to us. I see. Thank you sir.
00:26Thank you so much. Wow. Thank you. I think moving away from the naysayers, people you believe
00:33and creating that belief in oneself becomes the first largest mission for any entrepreneur.
00:41The second is
00:45treating failure as part of growing up because nothing comes to us. I see. Thank you sir.
00:52Thank you so much. Wow. Thank you. I think moving away from the naysayers, people you believe
00:59and creating that belief in oneself becomes the first largest mission for any entrepreneur.
01:07The second is
01:10treating failure as part of growing up because nothing comes to us. I see. Thank you sir.
01:18Thank you so much. Wow. Thank you.

Recommended