Skip to playerSkip to main content
  • 7 minutes ago
School Breakfast in Madhira : ఖమ్మం జిల్లా మధిరలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'స్కూల్ బ్రేక్‌ ఫాస్ట్' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఆకలితో రాకుండా చూడడం, ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరును మెరుగు పరచడమే లక్ష్యంగా సర్కార్​ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మధిరలో ఏర్పాటు చేసిన అత్యాధునిక 'సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్'ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. వంట శాల నిర్మాణానికి సింగరేణి కాలరీస్ సంస్థ నిధులు సమకూర్చింది. కిచెన్‌లో గంటకు 5,400 ఇడ్లీలు, 3,600 పూరీలు, 2 వేల దోశలు తయారవుతున్నాయి. దీనిద్వారా మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, వైరా, కొణిజర్ల, వేంసూరు, పెనుబల్లి, బోనకల్, కల్లూరు, చింతకాని, ముదిగొండ మండలాల్లోని 575 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 27,700 మందికి అల్పాహారం అందుతోంది. 'హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఇండియా' భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో మెనూ రూపొందించారు.

Category

🗞
News
Transcript
00:02કમંંજિલા મધિલલો એર્પાટ યસુન અત્યાધરાધનેક સેનરાલાયજિર કમીરટી કિચનો
00:07ઉપમક્ય મંતરી મળ્લુ ભટિવિકરમારક પરારંભિંચારં સેંગરેની કાલરિજ સમસતા કાર્પરિડ
00:12સામાજક બાધ્યતિકિંદા ઈ વંડસાલ નિરમાણાનિકી ઉધારંગા નિધલુ સમકોકરચિંદિં આદિણિક પદધધત�
00:42તળળાડ વઈરા કુણિજરલા વેંસુરુ પિણુબલ્લ્લી બોાનકલ કળ્ળુલુરુ ચિંતકાનિ મુધિગોંડ મંડલા
01:12પંપિણિ જસ્તતં નારુ હરેકરિશના મોમેંટ ચારિટપુલ ફાનડેશન ઇંડ્યા ઈ કારિકરમાણિકિ અમળાગ સ�
01:30માંદિં છેંદકુ નેશનાલ ઇંસ્ટિટ્યોટ આફ્ નોટ્રિશન સહાકરંતો
01:34કલચશંદ કરત્ય પરછત્ય નો નુંલ.
Comments

Recommended