Skip to playerSkip to main content
  • 4 minutes ago
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధిని ఆశీర్వదించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం క్షేత్రస్థాయిలో పార్టీ బలానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గెలుపొందిన బీజేపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పురందేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కున్నారంటూ మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ మాటలు ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తే ప్రజలు ఆదరించరని, అభివృద్ధి చేస్తేనే ఆశీర్వదిస్తారని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని గుర్తుచేశారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

Category

🗞
News
Transcript
00:00For the people who are living in the country,
00:02the country has a 303 CPTC for the country.
00:09The CPTC has a 303 CPTC.
00:16The CPTC has a 303 CPTC.
00:18The CPTC has a 305 CPTC.
00:23The CPTC has a 40 CPTC.
00:25The CPTC has entered into a earth,
00:26but by a 605 CPTC than 25gh a 309 CPTC.
00:29The CPTC has a 504 CPTC.
00:35The CPTC Mathc.
00:37The CPTC has przyszate and it is not standards
00:39to coz法 Legend and Istri,
00:42It is not a heavy art.
00:49It was a long time to talk about
00:54This is the first thing that we have seen here in the world.
00:59In the past, we have seen a lot of good things.
01:05We have seen a lot of good things.
Comments

Recommended