Skip to playerSkip to main content
  • 13 minutes ago
హైదరాబాద్​ నగరంలో గిగ్​ వర్కర్లు భారీ బైక్​ ర్యాలీ చేపట్టారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్​ వరకు చేపట్టిన ఈ బైక్​ ర్యాలీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ ​గాంధీ, సీఎం రేవంత్ ​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్‌ కుమార్​ గౌడ్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం జయభేరి గ్రౌండ్‌లో గిగ్ వర్కర్ల సభ ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికగా సీఎం రేవంత్​ రెడ్డితో కలిసి రాహుల్ ​గాంధీ గిగ్ కార్మికుల చట్టాన్ని విడుదల చేశారు.మరోవైపు భారీ బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

Category

🗞
News
Transcript
00:21Thank you for listening.
00:30Thank you for listening.
01:20Thank you for listening.
Comments

Recommended