Skip to playerSkip to main content
  • 7 minutes ago
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన అభిలాశ్​ అనే యువకుడు భారత సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇటీవల దుబాయి వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనికి చేరాడు. చేరిన కొద్ది రోజుల్లోనే అగ్నివీర్‌లో ఫిజికల్‌ స్క్రీనింగ్‌ కోసం పిలుపు వచ్చింది. తన కలను సాకారం చేసుకునేందుకు వారం రోజులు ఇంటికి వెళతానని కంపెనీని కోరగా అందుకు రూ.లక్ష చెల్లించి తిరిగి వెళ్లాలని కంపెనీ చెప్పింది. దీంతో ఏం చేయాలో దిక్కు తోచక తనను భారత్‌కు రప్పించాలని ఓ వీడియో సందేశం పంపాడు. ఆయన తల్లి సుమలత ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని కన్నీరుమున్నీరవుతున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి సర్ మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో నేను ఉపాధి కోసం దుబాయికి వచ్చాను. పనిలో చేరిన కొద్ది రోజులకే ఇండియాలో దరఖాస్తు చేసుకున్న అగ్నివీర్​కు సెలక్ట్​ అయినట్లు తెలిసింది. నాకు ఇప్పుడు ఫిజికల్ స్క్రీనింగ్ ఉంది. నన్ను ఎలాగైనా ఇండియా తీసుకురండి' - అభిలాశ్ 

Category

🗞
News
Transcript
00:00Hello everyone !
00:00Hi everyone !
00:01Hello people !
00:03Fulltime,
00:04Look with that
00:04Master.avors
00:05систем, www
00:06.dsg.org web
00:07to have
00:07checked and no
00:07one them It
00:08is
00:08closed It
00:08is
00:09a pand恐omon
00:13N.
00:13Thank you very much for joining us.
00:20Namaskaram.
00:21Sir, I am a member of the Inter qualification.
00:25I am a member of the Inter qualification.
00:27I am a member of the Inter qualification.
00:31I am a member of the Inter qualification.
00:39I am an member of the Inter qualification.
00:42Go to Montreal, Hartley and 다� tagompи.
00:47My father erreicht him.
00:50I am a member of the Inter qualification.
00:55I am a member of the Inter qualification.
01:00Now that I am in the adoreth course.
01:04running under sir
01:05Yoko Visham
01:07Mirna Gilpi
01:07Iman Aruthan
01:08Sir
01:08Please sir
01:09CM Rewan Dreny
01:11Sir Haru
01:11Meenu
01:12Chala
01:13Heartful
01:14Request
01:15Yes
01:15Sir
01:15Please
01:16Please

Recommended