Skip to playerSkip to main content
  • 1 minute ago
Uppada Beach Road Damage : అర్నబ్ తుపాను ప్రభావం కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. సముద్రపు అలల తాకిడికి ఉప్పాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీచ్ రోడ్డు మీదుగా బస్సులు, ఆటోలు నిలిచిపోవడంతో ఉప్పాడ, మూలపేట పరిసర గ్రామాల నుంచి కాకినాడకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడకు చేరుకునేందుకు పిఠాపురం మీదుగా అదనంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తుని - అద్దరిపేట బస్సులు కిక్కిరిసిపోతుండటంతో విద్యార్థుల అవస్థలు మరింత పెరిగాయి. సమయానికి కళాశాలలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్డును తక్షణమే మరమ్మతులు చేసి, రాకపోకలను పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు.

Category

🗞
News
Transcript
00:00Sir, I am doing my job for job remotely in my community. My job is to take part in my
00:04community and my junior students.
00:05There are many classes in the district in the department.
00:11Many people are asking for job-room services for my job.
00:43Thank you very much.
01:08Thank you very much.
01:43Thank you very much.
01:53Thank you very much.
02:41Thank you very much.
03:04Thank you very much.
03:14Thank you very much.

Recommended